శ్రీశైలం వెళ్లే రహదారి అమ్రబాద్ మండలం మన్ననూర్ వద్ద గల దర్గా వద్ద రక్షణ గోడ కూలిపోయింది. దీంతో ఆ రహదారి మీదుగా వెళ్లేవారు బయపడుతున్నారు. కాగా రాష్ర్ట వ్యాప్తంగా వారం రోజులుగా...
జాతీయ రహదారి 65పై కారు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం వేగంగా వస్తున్న కారు, రోడ్డు పక్కన ఆపివున్న డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కట్టంగూర్ సమీపంలో జరిగింది....
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాడెపల్లిగూడెంలోని ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ జెండాను ఎగుర వేశారు.ప్రజలకు, పార్టీ కార్యక్తలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో...
74వ స్వాతంత్ర్య దినోతవ్స వేడుకలను శనివారం ప్రగతిభవన్‌లో నిరాడంబరంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అయితే కరోనా దృష్ట్యా అతికొద్ది మంది అధికారులు మాత్రమే స్వాతంత్ర్య...
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సెప్టెంబర్ 10వ తేదీ నుండి సెప్టెంబర్ 25 వరకు నిర్వహించనున్నట్లు ఎ.పి ఉన్నత విద్యామండలి ప్రకటించింది. యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షలు నిర్వహిస్తారు....
చాలా దారుణమైన పరిస్థితి. ఒకే కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు చనిపోయి విగతజీవులుగా పడిఉన్నారు. ఈ సంఘటన వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్‌లో జరిగింది.
ఒకే కుటుంబానికి చెందిన తల్లి ఆజీరాం...
నేరాల అదుపునకు పోలీసులు తీవ్రంగా కృషి చేయాలని మెదక్ జిల్లా ఎస్పీ చందనా దీప్తి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం లో వీడియో కాన్ఫరెన్స ద్వారా పోలీసు సిబ్బందికి సూచించారు.ఈ సమీక్ష నందు...
ఉపరితలన ద్రోణి ఆవర్తన ప్రభావం వల్ల గత మూడు రోజులుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాష్ర్టంలో పలు జిల్లాలో కుంటలు, చెరువులు నిండాయి. కొన్ని జిల్లాలో చెక్‌డ్యాంలు పూర్తిగా నిండి అలుగు...
కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా కోవిడ్ హాస్పిటల్‌ను విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో ఏర్పాటు చేసింది విధితమే. అయితే ఆ భవనం ఇటీవలే అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి పోలీసులు...
ఖమ్మం : ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 248 మంది లబ్ధిదారులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రూ2.48 కోట్లు విలువైన చెక్కులను భక్తరామదాసు కళాక్షేత్రంలో...
హైదరాబాద్ : నగరంలోని పాతబస్తీ శాలిబండ ప్రాంతంలో ఓ బ్యాగు కాసేపు కలకలం సృష్టించింది. స్థానిక గౌతం స్కూల్ సమీపంలో స్థానికులు అనుమానాస్పదరీతిలో ఉన్న బ్యాగును గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు...
విశాఖ : కరోనా ఎఫెక్ట్ ప్రముఖ పర్యాటక ప్రాంతం అరకుపై పడింది.14 రోజుల పాటు సంపూర్ణ లాక్డౌన్ విధించాలని నిర్ణయించారు. అరకు లోయలో ఈ నెల 7వ తేదీ నుంచి 20వ తేదీ...