end
=
Saturday, January 18, 2025
Homeరాజకీయం

రాజకీయం

Munugode by Elections : ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారు

MLAల కొనుగోలు కేసుపై KCR షాకింగ్ కామెంట్స్ బీజేపీ వల్లే దేశంలో తీవ్ర సంక్షోభమని వెల్లడిపోలీసుల తీరును ఖండించిన కిషన్‌ రెడ్డి  Munugode By Elections : మునుగోడు (Munugodu)ఉప ఎన్నిక తెలంగాణ (Telangna)...

Operation Farm House: సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ సైలెంట్‌ ?!

ఎమ్మేల్యేల కొనుగోలు’పై అగ్రనేతల మౌనంప్రగతి భవన్ సైలెంట్ పై అనేక అనుమానాలుక్లారిటీ ఇవ్వని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (Parag Agarwal : ట్విటర్‌ సీఈఓ పరాగ్‌ అగర్వాల్‌ ఔట్‌) ఆపరేషన్ ఫాం హౌజ్ (Operation...

Harish Rao:యాదవ – కురమల సభలో మంత్రి హరీశ్ రావు

మంత్రి హరీశ్ రావు(Harish rao) మాట్లాడుతూ ధర్మం వైపు నిలబడే జాతి గొల్ల కురమలు. ఆనాడు న్యాయం ధర్మం పాండవుల వైపు ఉండి శ్రీకృష్ణుడు ధర్మాన్ని నిలబెట్టారు. కేసీఆర్(KCR) ఏ సీఎం గతంలో...

Janasena:‘వైసీపీ’పై యుద్ధం ప్రకటించిన పవన్ కల్యాణ్

నిన్న బీజేపీ చీఫ్ సోము వీర్రాజుతో భేటీనేడు టీడీపీ అధినేత చంద్రబాబుతో మీటింగ్ ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా జనసేనాని జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్  (Pawan Kalyan) దూకుడు పెంచనున్నారా...

Munugodu Elections : మనుగోడు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కూసుకుంట్ల

సీఎం కేసీఆర్‌నిర్ణయం Munugodu By Elections : మనుగోడు ఉప ఎన్నిక కోసం పలు పార్టీలు అభ్యర్థుల కోసం సుదీర్ఘ చర్చలు, సమావేశాలు జరుపుతున్నారు. అయితే టీఆర్‌ఎస్‌(TRS) పార్టీ తరపున మాజీ ఎమ్మెల్యే కూసుకుంట...

Andhra Pradesh Assembly Session:మూడు రాజధానులు

ఏపీ సమావేశాలకు సిద్ధమైన అసెంబ్లీ(AP Assembly). ఈరోజు ఉదయం 9 గంటలకు అసెంబ్లీ మొదలుకానున్నది. ఎన్నో ప్రశ్నోత్తరాలతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి.అనంతరం బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. సభ ఎన్నిరోజులు, ఏయే అంశాలు చర్చించాలో...

Munugode Elections : కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి

Munigode By ELections మునుగోడు ఉప ఎన్నిక కోసం ప్రధాన పార్టీలు అభ్యర్థి కోసం కసరత్తులు చేస్తున్నాయి. అయితే కాంగ్రెస్‌ (Congress MLA Contestant) అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని(Palvay Sravanthi) అధిష్టానం ప్రకటించింది....

HarishRao : బీజేపీ మాటలు తప్ప పని చేయదు..

HarishRao: నిజాంపేటలో తెలంగాణ ఎరుకల ఆత్మగౌరవ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్. పాల్గొన్న ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద, కృష్ణా రావు, ఎమ్మెల్సీ శంబీపుర్...

బండి సంజయ్ అరెస్టు..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. తమ పార్టీ నేతలపై దాడులకు నిరసిస్తూ ఆయన రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చారు. జనగామ జిల్లాలోని స్టేషన్ ఘన్ పూర్...

బండి సంజయ్ ప్రజాయాత్రలో ఘర్షణ

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ పాదయాత్ర పేరుతో పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాదయాత్ర నల్గొండ, భువనగిరి జిల్లాలు దాటి ప్రస్తుతం జనగామ జిల్లాలో కొనసాగుతోంది....

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా లేఖ

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సోమవారం తన రాజీనామా లేఖను శాసనసభాపతిని కలిసి ఇవ్వనున్నట్లు ఆయన ఆదివారం నాడు విలేకరుల సమావేశంలో తెలిపారు. గత కొన్ని రోజులుగా స్పీకర్‌ తనను కలిసే అవకాశం...

Errabelli PradeepRao : టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పనున్న ఎర్రబెల్లి సోదరుడు

Errabelli PradeepRao : తెలంగాణ పంచాయతీ రాజ్‌ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు(Errabelli DayakarRao)కు, టీఆర్‌ఎస్‌ పార్టీ గట్టి షాక్‌ తగిలింది. ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్‌రావుErrabelli PradeepRao బిజెపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. రెండు వారాలుగా...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -