end
=
Friday, November 22, 2024
Homeరాజకీయం

రాజకీయం

మేము దీక్ష కి రెడీ అంటున్న మంత్రులు

ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నేడు దీక్ష చేపట్టబోతోంది. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ నేతలు ఇవ్వాళ ఢిల్లీలో దీక్ష చేయనున్నారు.. తెలంగాణ...

వైసీపీ నేత సుబ్బరాయుడు సస్పెండ్‌

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడిని పార్టీ నుండి సస్పెండ్‌ చేస్తూ వైసీపీ కార్యాలయం నుండి ఆదేశాలు జారీ చేశారు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారన్న ఫిర్యాదు మేరకు ఈ...

వ్యాట్‌ తగ్గిస్తే లీటరు పెట్రోలు రూ.80కే లభ్యం

బీజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌పై వ్యాట్‌ తగ్గించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం...

తెలంగాణపై కమలనాథుల ఫోకస్

ఐదు రాష్ర్టాల ఎన్నికల ఫలితాలతో జోరు మీదున్న కమలనాథులు ఇప్పడు తెలంగాణ‌పై దృష్టి కేంద్రీకరించారు. దక్షిణాదిన కర్ణాటక తరువాత తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న బీజేపీ జాతీయ నాయకత్వం పార్లమెంట్‌ స్థానాలపై ఫోకస్‌...

జగ్గారెడ్డి పార్టీ పదవుల నుండి తొలగింపు

తెలంగాణ పీసీసీ నిర్ణయం పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి గట్టి షాక్‌ తగిలింది. ఆయన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్టు నుండి తప్పిస్తూ తెలంగాణ పీసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్‌...

ముంబై కాంగ్రెస్‌ మహిళా ప్రెసిడెంట్‌గా అనిషా బాగుల్‌

ముంబై కాంగ్రెస్‌ మహిళా ప్రెసిడెంట్‌గా అనిషా బాగుల్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ ఎంపి, ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్‌ ఉత్తర్వుల పత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. తన అభ్యర్థనను...

టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కు

ఎమ్మెల్యే రఘునందన్‌ తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్‌ నాయకుడు భట్టి విక్రమార్క పొగడడం, భట్టి విక్రమార్కను కేసీఆర్‌ పొగడడం మున్ముందు రెండు పార్టీలు కలిసి పోటీ చేసిన ఆశ్యర్య పోనవసరం లేదని బీజెపీ...

పాత వీడియో కొత్త సమస్య

సమ్మక్క, సారలమ్మ జాతరపై చినజీయర్‌స్వామి అనుచిత వ్యాఖ్యలు తెలంగాణ అతి పెద్ద జాతర అయిన మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతలపై శ్రీవైష్ణవ మఠాధిపతి చిన్నజీయర్‌ స్వామి చేసిన వాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనికి...

కాంగ్రెస్‌లో చేరిన మర్రి ఆదిత్యరెడ్డి

మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్‌తో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మర్రి ఆదిత్య రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఆదిత్యరెడ్డికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మర్రి...

పసలేని కేంద్ర బడ్జెట్‌ : సీఎం కేసీఆర్‌

కేంద్ర బడ్జెట్‌ 2022-23 పసలేని బడ్జెట్‌ అని, ఏ నిర్దేశం లేని పనికిమాలిన బడ్జెట్‌ అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం కేంద్ర బడ్జెట్‌ కేంద్ర ఆర్థిక శాఖ...

టీఆర్‌ఎస్‌లోకి ఎల్‌.రమణ

తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి రాజీనామాటీఆర్‌ఎస్‌ ప్రభుత్వ సంస్కరణలు, అభివృద్ధిలో భాగం కావాలనే ఈ నిర్ణయం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను టీడీపీ జాతీయ...

ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ హవా

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు ఎదురుదెబ్బ ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజెపీ దూసుకెళ్తుంది. ఇప్పటికే 67 స్థానాలు కైవసం చేసున్నకున్నట్లు ఉత్తరప్రదేశ్‌ రాష్ర్ట బిజెపీ అధ్యక్షుడు స్వతంత్ర దేవ్‌సింగ్‌ ప్రకటించారు....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -