కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కతో భేటితెలంగాణ రాష్ర్ట పరిస్థితులు, తాజా రాజకీయాలపై చర్చ‘ప్రత్యేక తెలంగాణ లక్ష్యం’ కోసం కలసి పోరాటం చేద్దామన్న భట్టికాంగ్రెస్‌లో చేరాలని ఆహ్వానంఈటెల సానుకూల స్పందన, సందర్భం కోసం ఎదురుచూపు
టీఆర్ఎస్...
తమిళ తలైవాగా పేరొందిన రజినీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దళపతి విజయ్ ఎపిసోడ్ షురూ అవబోతోంది. తమిళనాట రజనీ తర్వాత అంత ఇమేజ్ ఉన్న హీరో విజయ్...
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత జానా రెడ్డి బీజేపీలోకి వెళ్లనున్నారా..? అంటే ఔననే సమాధానం వస్తోంది. జానా రెడ్డి కాంగ్రెస్‌కు ఝలక్ ఇచ్చి బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం కేరళలో ప్రకృతి వైద్యం...
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయనే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన పార్టీ మార్పుపై గత కొద్ది రోజులుగా...
తామనుకున్నట్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ లక్ష్యం నెరవేరిందని లోక్ జనశక్తి పార్టీ నేత చిరాగ్ పాశ్వాన్ అన్నారు. బిహార్‌లో బీజపీని అతిపెద్ద పార్టీగా నిలపాలని తాము భావించామని.. ఇప్పుడు ఆ లక్ష్యం...
దశాబ్దాల పాటు దేశాన్ని ఏలిన కాంగ్రెస్ పార్టీ నేడు తన ఉనికిని చాటుకోలేకపోతోంది. దాదాపు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఊసే లేకుండా పోయింది. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి...
బిహార్‌లో లెఫ్ట్ పార్టీలు మళ్లీ బలం పుంజుకున్నాయి. గత అసెంబ్లీలో లెఫ్ట్ పార్టీలకు కేవలం 3 సీట్లలో ప్రాతినిథ్యం ఉండగా, ప్రస్తుతం 16 స్థానాల్లో గెలుపొందాయి. 2010 ఎన్నికల్లో సీపీఐ ఒక్క నియోజకవర్గంలో...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు కేంద్రమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికలో పార్టీ విజయం సాధించడం పట్ల ఆయన విషెస్ తెలిపారు. నువ్వా నేనా అన్నట్టుగా సాగిన...
ప్రముఖ సినీనటి, రాజకీయనేత ఖుష్భూ సుందర్ రాజ్యసభకు ఎంపికవబోతున్నట్లు రాజకీయ వర్గాల టాక్. ఇటీవల బీజేపీలో చేరిన ఖుష్బూకు రాజ్యసభ సభ్యత్వం వరించనుంది. ఈ మేరకు బీజేపీ అధిష్టానవర్గం ఖుష్బూను కర్ణాటక నుంచి...
ప్లే ఆఫ్‌కు చేరిన సన్‌రైజర్స్..
గత నెల 9న నామినేషన్ల స్వీకరణతో ప్రారంభమైన దుబ్బాక శాసనసభ స్థానం ఉప ఎన్నిక ప్రక్రియలో మంగళవారం జరిగిన పోలింగ్‌తో కీలక ఘట్టం ముగిసింది. ఈ నెల 10న...
త్వరలో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల వేళ పార్టీకి నమ్మకద్రోహం చేసిన ఐదుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తున్నట్టు బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)కి తగిన బుద్ధి...
దుబ్బాక :దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని ముంగాజిపల్లి ఎస్సీకాలనీ, అంకిరెడ్డిపల్లి, రాంసాగర్ గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సోలిపేట సుజాత ప్రచారం చేశారు. ఈసందర్భంగా ఆమె...