end
=
Sunday, April 20, 2025
Homeక్రీడలు

క్రీడలు

రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌

న్యూజీలాండ్‌ స్టార్‌ క్రికెటర్‌ కోరె అండర్సన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో రెండో వేగవంతమైన సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా అతను రికార్డు సృష్టించాడు. తన ఆరంగేట్ర మ్యాచ్‌లోనే...

భారత్‌దే తొలి టీ20

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్‌ 11 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇండియా నిర్ధేశించిన 162 పరుగుల విజయలక్ష్యాన్ని ఆసీస్‌ ఛేదించలేక చతికిలపడింది. ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7...

ఆస్ట్రేలియా టార్గెట్‌ 162

కాన్‌బెర్రా: టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఓపెనర్‌ కె ఎల్‌ రాహుల్‌(40 బంతుల్లో 51; 5 ఫోర్లు,...

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

కాన్‌బెర్రా: ఇండియా జట్టు.. ఆసీస్‌తో మూడు టీ20 మ్యాచులు ఆడబోతోంది. ఇవాళ తొలి మ్యాచ్‌ జరగనుండగా.. మొదట టాస్‌ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా.. బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటికే ఇరు జట్ల మధ్య వన్డే...

టెండూల్కర్‌ రికార్డు బద్దలు..

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగులు సాధించిన తొలి క్రికెటర్‌గా కోహ్లి రికార్డు సృష్టించాడు. 251వ వన్డేలు ఆడిన...

చివరి వన్డేలో భారత్ ఓదార్పు విజయం

-202 పరుగులకే పరిమితమైన ఆస్ట్రేలియా-రాణించిన పాండ్యా, కెప్టెన్ కోహ్లి-బౌలింగ్‌లో ఆకట్టుకున్న షార్దూల్, నటరాజన్‌, బుమ్రా కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ వన్డేలో టీమిండియా విజయం సాధించింది. వరుసగా రెండు వన్డేలో ఓడి వన్డే సిరీస్‌ను...

కోహ్లి మరో రికార్డు..

రికార్డుల కింగ్‌, భారతజట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కోహ్లి 89 పరుగులు చేశాడు. దీంతో కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌...

రెండో మ్యాచ్‌లోనూ ఇండియా ఓటమి.. సిరీస్‌ ఆసీస్‌ వశం

సిడ్నీ: ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలోనూ టీమిండియా పరాజయం పాలైంది. తద్వారా సిరీస్‌లో మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో ఆస్ట్రేలియా సిరీస్‌ను గెలుచుకుంది. రెండో వన్డేలోనూ భారీ పరుగులు చేసిన ఆసీస్‌ 51...

తొలి వన్డేలో ఆసీస్ ఘనవిజయం

సిడ్నీ: భారత్‌తో జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 375 పరుగులు సాధించింది. లక్ష్యం ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియా నిర్ణీత 50...

ఆల్‌టైం గ్రేటెస్ట్ ప్లేయర్‌ కోహ్లి: ఫించ్‌

సిడ్ని: ఆస్ట్రేలియా కెప్టెన్‌ ఆరోన్‌ ఫించ్‌.. టీమిండియాతో తొలి వన్డేకు ముందు కెప్టెన్‌ విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. ఈ సందర్భంగా ఫించ్‌ మీడియాతో మాట్లాడుతూ.. బహుశా ఆల్‌టైం గ్రేట్‌ వన్డే ప్లేయర్‌...

ఫుట్‌బాల్‌ దిగ్గజం మారడోనా మృతి

ఫుట్‌బాల్‌ దిగ్గజ ఆటగాడు డిగో మారడోనా(60) మరణించారు. గుండెపోటుతో ఆయన నిన్న సాయంత్రం చనిపోయారు. ఇటీవలే ఆయన మెదడులో రక్తం గడ్డకట్టడంతో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. 1960 అక్టోబర్‌ 30న అర్జెంటీనాలో జన్మించిన...

రహానే తన స్టైల్‌లోనే ఆడాలి: హర్భజన్‌

ఆస్ట్రేలియాతో జరగనున్న 4 టెస్టుల సిరీస్‌లో రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్ కోహ్లి మొదటి టెస్టుకు మాత్రమే అందుబాటులో ఉంటాడు. అనంతరం ఆయన వ్యక్తిగత పనులపై ఇండియాకు తిరిగిరానున్నాడు. విరాట్‌ స్థానంలో వైస్‌ కెప్టెన్‌...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -