end
=
Sunday, April 20, 2025
Homeక్రీడలు

క్రీడలు

కోహ్లి అసాధ్యుడు: మార్క్‌ టేలర్‌

క్రికెట్‌లో కోహ్లి అసాధ్యుడని, అతనో ధృఢమైన వ్యక్తని అంటున్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి. అతడు మైదానంలో దూకుడుగా ఉంటే సహచరులకు ఎక్కడలేని...

టెండూల్కర్‌ ప్రస్థానం.. సరిగ్గా ఇదేరోజు

సచిన్‌ టెండూల్కర్.. ఈ పేరు వినగానే అతడిని క్రికెట్ దేవుడంటారు అభిమానులు. మాస్టర్‌ బ్లాస్టర్‌, లిటిల్‌ మాస్టర్‌, సెంచరీల కింగ్‌ ఇలా ఎన్నెన్నో పేర్లు క్రికెట్ ప్రియుల మదిలో మెదులుతాయి. కాగా, సచిన్‌.....

వచ్చే ఏడాది ఐపీఎల్‌ జట్లు పెరగొచ్చు: ద్రవిడ్

వచ్చే ఐపీఎల్‌(ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌) సీజన్‌లో రెగ్యులర్‌ జట్ల కంటే ఎక్కువ జట్లు తలపడే అవకాశాలున్నాయంటున్నాడు దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రావిడ్. ఎనిమిది జట్లకు అదనంగా మరో జట్టు జతకలిసే అవకాశం ఉందని...

డిసెంబర్‌లో బీసీసీఐ వార్షిక సమావేశం

ఈ ఏడాది చివరి నెలలో బీసీసీఐ సాధారణ వార్షిక సమావేశం(ఏజీఎం) నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశం.. కరోనా నేపథ్యంలో ఒకే చోట కాకుండా వర్ఛ్యువల్‌...

వారి సేవలు ప్రశంసలకు కూడా అందవు

కుటుంబాలను వదిలి, ప్రాణాలను పణంగా పెట్టి.. దేశ సరిహద్దుల్లో విశేష సేవలు అందిస్తున్న జవాన్లకు దీపావళి శుభాకాంక్షలు తెలిపాడు టీమిండియా మాజీ క్రికెటర్‌ సురేష్‌ రైనా. వారి సేవలను ఎంత కీర్తించినా తక్కువే...

కోహ్లి కెప్టెన్సీ వదిలేయడమా..! నెవర్

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు ట్రోఫీని అందించనంత మాత్రాన కోహ్లి కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలా..! అది జరగని పని అంటున్నాడు భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా. ఐపీఎల్‌లో ప్లే ఆఫ్‌ నుంచే...

అలవోకగా ఐదోసారి..

ఐపీఎల్ ఫైనల్‌లో ఢిల్లీని చిత్తుచేసిన ముంబై ఇండియన్స్‌రాణించిన బౌల్ట్‌, కెప్టెన్‌ రోహిత్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ జట్టు వరుసగా రెండోసారి ట్రోఫీ నెగ్గింది. మొత్తంగా ముబై జట్టుకిది ఐదో ఐపీఎల్...

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న డీసీ

ఇవాళ ఐపీఎల్ తుది సమరం జరగనుంది. కాసేపట్లో దుబాయ్‌ వేదికగా ఢిల్లీ క్యా్పిటల్స్‌.. ముంబై ఇండియన్స్‌ జట్లు తలపడనున్నాయి. మొదట టాస్ గెలిచిన డీసీ కెప్టెన్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఇది...

నేడే ఐపీఎల్‌ తుది సమరం

ఫైనల్ పోరుకు సిద్దమైన ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్ 2020లో అసలు ఐపీఎల్‌ జరుగుతుందా.. అనే సందేహాలను పటాపంచలు చేసి, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా 52 రోజుల పాటు అభిమానులను అలరించిన...

ఫైనల్‌కు చేరిన ఢిల్లీ క్యాపిటల్స్..

క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై ఘనవిజయం నిన్న జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌లో అడుగుపెట్టింది. దుబాయ్‌ వేదికగా రేపు జరిగే ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ జట్టుతో...

విరాట్‌ కెప్టెన్సీని తప్పుపట్టలేం..

-వీరేంద్ర సెహ్వాగ్‌ ఐపీఎల్ గత ఎనిమిది సీజన్ల నుంచి రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు విరాట్‌ కోహ్లి. అయితే, ఇన్నేళ్లుగా జట్టుకు కెప్టెన్సీ వహిస్తున్నప్పటికీ.. కోహ్లి ఆర్సీబీకి ఒక్క టైటిల్ కూడా...

హైదరాబాద్‌ను శ్రేయాస్‌ సేన జయిస్తుందా..

ఐపీఎల్ తుది ఘట్టానికి చేరుకుంది. ఇవాళ జరిగే మ్యాచ్‌తో రెండో ఫైనలిస్ట్‌ తేలిపోనుంది. మరి కొన్ని గంటల్లో ఈ ఉత్కంఠకు తెరపడనుంది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌,...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -