end
=
Friday, November 22, 2024
Homeక్రీడలు

క్రీడలు

ఇంగ్లాండ్‌ను కూడా ఓడిస్తే మనమే టాప్‌

ఇటీవల టీమిండియా ఆస్ట్రేలియాను వారి సొంత గడ్డపై 2-1తో టెస్టు సిరీస్‌ను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే ఇండియా ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టాప్‌లో కొనసాగుతోంది. ఐసీసీ వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ తుదిదశకు...

ఆస్ట్రేలియా ఫ్యాన్స్‌ మాటలు మాలో కసి పెంచాయి

ఆస్ట్రేలియా టూర్‌లో టెస్టు సిరీస్‌ సందర్భంగా భారత ఆటగాళ్లు మహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రాలపై ఆసీస్‌ ఫ్యాన్స్‌ తమ వెకిలి చేష్టలు, వర్ణ వివక్ష వ్యాఖ్యలు చేసి వారిని అవమాన పరిచిన విషయం...

ముద్దుతో నాన్న గాయం హాంఫట్‌..

తన తండ్రి ప్రత్యర్థి బౌలర్ల బీభత్సమైన బౌన్సర్లలను ఎదుర్కొని, క్రీజులో అడ్డుగోడలా నిలబడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని.. ఈ క్రమంలో నాన్నకు చాలా గాయాలయ్యాయంది భారత నయా వాల్‌ పుజారా కుమార్తె...

శార్దూల్‌, సుందర్‌ అర్ధ సెంచరీలు

బ్రిస్బేన్‌: క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మెన్స్‌ శార్దూల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌ అర్ధసెంచరీలతో అదరగొట్టారు. వీరిద్దరూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. వీరిరువురూ ఏడో వికెట్‌కు సెంచరీ...

టీ విరామానికి భారత్‌ 253/6

బ్రిస్బేన్‌: గబ్బా వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ ఎదురీదుతోంది. టీ విరామ సమయానికి 88 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఇంకా 116 పరుగుల...

ముగిసిన రెండో రోజు ఆట.. ఇండియా 62/2

బ్రిస్బేన్‌: ఆతిథ్య ఆస్ట్రేలియాతో కీలకమైన నాలుగో టెస్టులో తలపడుతున్న టీమిండియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 26 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(44)...

పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లినే అత్యుత్తమం

కొలంబో: వైట్‌బాల్ క్రికెట్‌లో టీమిండియా సారథి విరాట్ కోహ్లీనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని శ్రీలంక పేసర్ ఇసురు ఉడానా పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కోహ్లీ గత దశాబ్దకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. ఐసీసీ...

ఈ ఎగ్జయిట్‌మెంట్‌కు కారణం దాదానే

ఆసీస్‌ మాజీ స్పిన్నర్ బ్రాడ్‌ హాగ్‌ ప్రపంచ క్రికెట్లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఆట మామూలుగా ఉండదు. రెండు జట్లు తలపడుతున్నప్పుడు ఆట ఎంత రసవత్తరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాక్‌తో మ్యాచ్‌ అంటే...

డ్రాగా ముగిసిన సిడ్నీ టెస్టు ..

అదరగొట్టిన పంత్, పుజారా- ఓటమిని తప్పించిన అశ్విన్‌, విహారి- ఆసీస్‌ ఆశలు ఆవిరిసిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ చేజారకుండా.. టీమిండియా ఆటగాళ్లు హనుమ విహారి(23 నాటౌట్‌), అశ్విన్(39 నాటౌట్‌) అద్భుత...

జాతి వివక్ష వ్యాఖ్యలపై కెప్టెన్‌ విరాట్ ఆగ్రహం

భారత ఆటగాళ్లపై ఆస్ట్రేలియా అభిమానులు చేసిన జాతి వివక్ష వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటనపై టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. ఈ...

ఇండియాకు భారీ టార్గెట్‌ నిర్దేశించిన ఆసీస్‌

సిడ్నీ: మూడో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా.. భారత్‌కు 407 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. నాలుగో రోజు ఆటలో భాగంగా తమ రెండో ఇన్నింగ్స్‌ను ఆసీస్‌ 312/6 వద్ద డిక్లేర్‌ చేసింది. దాంతో తొలి...

భారత క్రికెటర్లపై జాత్యహంకార వ్యాఖ్యలు

సిడ్నీ: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ సందర్భంగా‌ ప్రేక్షకులు రెచ్చిపోయారు. టీమిండియా ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలపై జాత్యహంకార వ్యాఖ్యలు...
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -