end
=
Sunday, November 24, 2024
Homeక్రీడలు

క్రీడలు

భారీ ఆధిక్యం దిశగా ఆసీస్‌..

సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్ల నష్టానికి 103 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యతను కలుపుకొని మొత్తంగా...

స్మిత్‌ సెంచరీ.. ఆసీస్ భారీ స్కోరు ‌

సిడ్నీ: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్‌ స్టీవెన్‌ స్మిత్‌ సెంచరీతో చెలరేగాడు. 226 బంతులు ఎదుర్కొన్న స్మిత్‌ 131 పరుగులు చేశాడు. అందులో 16 బౌండరీలున్నాయి. తొలిరోజు టాస్‌ గెలిచి...

మూడో టెస్టుకు జట్టు ప్రకటన

సిడ్నీ: ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరగనునన్న మూడో టెస్టుకు తుది జట్టును ప్రకటించింది జట్టు యాజమాన్యం. ఈ మ్యాచ్‌తో యువ బౌలర్‌ నవదీప్‌ సైనీ ఆరంగేట్రం చేయనున్నాడు. అలాగే రోహిత్‌ శర్మకు కూడా తుది...

గంగూలీకి గుండెపోటు

న్యూఢిల్లీ: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ క్రికెటర్‌ సౌరవ్ గంగూలీ గుండెపోటుకు గురయ్యారు. వైద్యులు ఆయన గుండెకు ఆపరేషన్ చేయాలని సూచించారు. కాగా, ఉదయం జిమ్‌లో ఉండగా ఉన్నట్లుండి కళ్లు చీకట్లు కమ్మడం,...

భారత్‌ ఘనవిజయం

మెల్‌బోర్న్: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా-ఇండియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో మ్యాచుల్లో విజయం సాధించి సమ ఉజ్జీలుగా నిలిచాయి. అడిలైడ్‌లో జరిగిన పింక్‌బాల్ టెస్టులో ఆస్ట్రేలియా...

మా బౌలర్లు గొప్పగా రాణించారు: కోహ్లి

రహానే కెప్టెన్సీపై ప్రశంసలు కురిపించిన వీరూ మెల్‌బోర్న్‌: ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిచిన టీమిండియా బౌలర్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌, బుమ్రా, సిరాజ్‌ తమ...

రాణించిన బౌలర్లు.. ఆసీస్ 195కే ఆలౌట్

మెల్‌బోర్న్‌: భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా అనుకున్నంతగా రాణించలేదు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌.. ఆది నుంచే తడబడుతూ బ్యాటింగ్‌ చేసింది. 72.3 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి...

టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌

మెల్‌బోర్న్‌: టీమిండియాతో ఎంసీజీలో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆతిథ్య ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి టెస్టు విజయంతో ఆసీస్‌ హుషారుగా ఉంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌ కోహ్లి సేవలు కోల్పోనుంది...

బాక్సింగ్‌ డే టెస్టు : జట్టును ప్రకటించిన బీసీసీఐ

మెల్‌బోర్న్‌ : ఆస్ట్రేలియాతో జరగనున్న బాక్సింగ్‌ డే టెస్టుకు ఒక రోజు ముందే టీమిండియా తుది జట్టును బీసీసీఐ ప్రకటించింది. అందరూ ఊహించినట్టుగానే తొలి టెస్టులో ఓపెనర్‌గా విఫలమైన పృథ్వీ షాను జట్టు...

భారత జట్టు సెలక్షన్ ప్యానెల్ చైర్మన్‌గా చేతన్‌

అహ్మదాబాద్: టీమిండియా మాజీ పేసర్ చేతన్ శర్మను సీనియర్ నేషనల్ సెలక్షన్ ప్యానెల్ చైర్మన్‌గా నియమిస్తూ బీసీసీఐ క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు సభ్యుల జట్టులో అబే...

టార్గెట్ గంగూలీ..!

న్యూఢిల్లీ: బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం) రేపు జరగనుంది. ఈ సమావేశం మొత్తం బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ చుట్టూనే తిరిగే అవకాశం ఉంది. పరస్పర విరుద్ధ ప్రయోజనాల అంశం ప్రధానంగా చర్చకు...

ఓ ఇంటివాడయిన మిస్టరీ స్పిన్నర్‌

న్యూఢిల్లీ: టీమిండియా మిస్టరీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ఓ ఇంటివాడయ్యాడు. పాపులర్ యూట్యూబర్, మోడల్‌ ధనశ్రీ వర్మను చాహల్‌ పెళ్లాడాడు. గురుగ్రామ్‌లో వీరి వివాహం కుటుంబ సభ్యులు, కొద్దిమంది స్నేహితుల మధ్య జరిగింది....
- Advertisment -

ఎక్కువ మంది చదివినవి

- Advertisment -

News Categories

- Advertisment -