end
=
Friday, September 20, 2024
వార్తలుజాతీయంకేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌సింగ్‌ మృతి
- Advertisment -

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌సింగ్‌ మృతి

- Advertisment -
- Advertisment -

కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్‌ సింగ్‌ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఆయన జూన్‌ 25న ఢిల్లీలోని ఆర్మీ ఆసుపత్రిలో మ‌ల్టీఆర్గాన్ డిసిన్ఫెక్షన్‌ సిండ్రోమ్ సెప్సిస్ కోసం చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఈ ఆదివారం ఉదయం 6.55కు మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారులు ప్రకటించారు.

దేశంలో కరోనా వైరస్‌ విలయతాండవం

జ‌శ్వంత్ సింగ్ 1938, జ‌న‌వ‌రి 3న రాజ‌స్థాన్‌లోని జ‌సోల్‌లో జ‌న్మించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో పలుమార్లు కేంద్ర మంత్రిగా పని చేశారు. రక్షణ, ఆర్థిక, విదేశాంగ శాఖ మంత్రిగా ఆయన సేవలందించారు.

అక్రమంగా రేషన్‌ బియ్యం విదేశాలకు ఎగుమతి !

సంతాపం

జశ్వంత్‌ సింగ్‌ మరణంతో ప్రధానీ మోది, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

తెలంగాణకు కొత్త ఐపీఎస్‌లు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -