end
=
Friday, November 22, 2024
వార్తలుజాతీయంఅక్రమ ఉల్లి ఎగుమతులకు కేంద్రం చెక్‌
- Advertisment -

అక్రమ ఉల్లి ఎగుమతులకు కేంద్రం చెక్‌

- Advertisment -
- Advertisment -
  • వ్యాపారులు అక్రమంగా ఉల్లి నిల్వ
  • మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయం

ఉల్లి వ్యాపారులు అక్రమంగా, ఉద్దేశపూర్వకంగా ఉల్లిగడ్డ నిల్వచేసి ఎగుమతులు చేస్తున్నారని దీనివల్ల మార్కెట్‌లో కొరత ఏర్పడుతుందని కేంద్రం భావించి ఉల్లి ఎగుమతులను నిలిపివేసింది. దేశవ్యాప్తంగా ఉల్లి ధర పెరగడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్రం కఠిన నిర్ణయం తీసుకుంది.

శ్రీరాంసాగర్‌కు భారీగా వరదనీరు

భారీగా గంజాయి కట్టలు పట్టివేత

దేశవ్యాప్తంగా అన్ని రకాల ఉల్లి ఎగుమతులపై తక్షణమే నిషేధం విధిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మళ్లీ కేంద్రం ఆదేశాలు ఇచ్చేవరకు వ్యాపారులు ఉల్లిపాయ ఎగుమతలు ఆపివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. వ్యాపారులు కవాలనే కృత్రిమ కొరత సృష్టించి మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయిస్తుందన్న ఆరోపనల దృష్ట్యా ఉల్లి ఎగుమతి నిషేధం విధిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

బంగాళాఖాతంలో అల్పపడీనం

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -