end
=
Saturday, January 18, 2025
ఫీచ‌ర్స్ ‌సాహిత్యంచాణక్య నీతులు - రహస్యాలు
- Advertisment -

చాణక్య నీతులు – రహస్యాలు

- Advertisment -
- Advertisment -
  • తన భార్య ప్రవర్తన గురించి ఇతరులకు చెప్పకూడదు. ఎవరైతే భార్య ప్రవర్తన గురించి ఇతరులతో మాట్లాడరో వాళ్లు… వివేకవంతులుగా మిగిలిపోతారు. ఆలోచన లేకుండా ఇతరుల దగ్గర తమ భార్య గురించి మాట్లాడేవాళ్లు తర్వాత జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటారు.
  • ఎవరి చేతిలోనైనా అవమానానికి గురైతే… దాన్ని మనసులోనే ఉంచుకోవాలి. వాళ్లకు మన విజయంతోనే సమాధానం ఇవ్వాలి. అంతేకానీ, ఆ అవమానాన్ని ఇతరులతో షేర్ చేసుకున్నారంటే… మరింత నవ్వులపాలవుతారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -