end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు ట్వీట్‌
- Advertisment -

ఎస్పీ బాలు త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు ట్వీట్‌

- Advertisment -
- Advertisment -

ప్రముఖ గాయకుడు, గొప్ప నటుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కరోనా బారి నుండి బయటపడి ఆయన ఆరోగ్యం కుదుట పడాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత, టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు తన ట్విటర్‌లో ట్వీట్‌ చేశారు.

ప్రాంతాలకు, భాషలకు అతీతంగా బాలు అభిమానులు ఆందోళన చెందుతున్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. త్వరగా బాలసుబ్రహ్మణ్యం కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -