end
=
Saturday, September 21, 2024
సినీమాసినీ నిర్మాత బీఎ రాజు కన్నుమూత
- Advertisment -

సినీ నిర్మాత బీఎ రాజు కన్నుమూత

- Advertisment -
- Advertisment -
  • గుండెపోటుతో మృతి
  • సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నిర్మాత, పీఆర్‌ఓ బీఎ రాజు గుండెపోటుతో శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్‌లోని శ్రీనగర్‌ కాలనీలోని తన నివాసంలో కన్నుమూశారు. బీఎ రాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజు సినీమా జర్నలిస్టుగా తన కెరీర్‌ను ప్రారంభించి సినీ నిర్మాతగా ఎదిగారు. పలు యువ అగ్ర హీరోలు, యువ హీరోలకు సినీమాలకు పీఆర్‌ఓగా పనిశారు. చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మ గారి మనవడు, లవ్లీ, సవాల్, వైశాఖం వంటి చిత్రాలను నిర్మించారు. ‘సూపర్ హిట్’ సినీపత్రికను నడిపారు. 2018లో బీఏ రాజు భార్య, దర్శకురాలు జయ కూడా కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -