- కన్యాకుమారి ఎంపి వసంత కుమార్ మృతిపట్ల సంతాపం
- ఎంపి వసంతకుమార్ గవర్నర్‌కు స్వయాన బాబాయి
తమిళనాడు కన్యాకుమారి ఎంపి వసంత కుమార్ మృతిపట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు. శనివారం ముఖ్యమంత్రి కెసిఆర్ రాష్ర్ట గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్‌తో రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు.
ఐపీఎల్ (2020)కు సురేశ్ రైనా దూరం
ఇటీవల కన్యాకుమారి ఎంపీ వసంతకుమార్ కరోనా బారిన పడి మృతి చెందారు. అయితే ఆయన స్వయాన గవర్నర్ తమిళిసైకి బాబాయి అవుతారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌ను కలిసి తన సంతాపం వ్యక్తం చేశారు.
కాగా ఎంపీ వసంత కుమార్ అంత్యక్రియలను ఆదివారం ఉదయం కన్యాకుమారి జిల్లా అగస్తీశ్వరంలో జరగనున్నాయి. ముఖ్యమంత్రి వెంట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్‌కుమార్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.
సెప్టెంబర్ 7 నుండి అన్‌లాక్ 4.0