end
=
Friday, September 20, 2024
వార్తలుజాతీయంసిలిండర్‌ ధర తగ్గింది...
- Advertisment -

సిలిండర్‌ ధర తగ్గింది…

- Advertisment -
- Advertisment -

LPG Cylinder : దేశంలో నిత్యావసర సరుకులు, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గత కొన్ని నెలలుగా ఎల్‌పీజీ గ్యాస్‌ధరలు పెరుగుతూ వస్తున్న క్రమంలో ప్రభుత్వం, చమురు కంపెనీలు కాస్త ఊరటనిచ్చాయి. వాణిజ్య సిలిండర్‌ ధర వినియోగారులకు శుభవార్త ప్రకటించాయి. గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.36 తగ్గిస్తూ అయిల్‌ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు 1 నుండి తగ్గిన ధరలు అమలులోకి వస్తాయి. అయితే గత నెలలో కూడా గ్యాస్‌ సిలిండర్‌ ధరలు కొంత ఊరటనిచ్చాయి. జూలై 6న కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.850 తగ్గించారు. ప్రధాన నగరాలలో కమర్షియల్‌ సిలిండర్‌ ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి.

  • ఢిల్లీ రూ.1,976
  • ముంబైలో రూ.1,936.50
  • చెన్నైలో రూ.2,141
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -