end
=
Tuesday, September 17, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంVegetarian:శాఖాహారంతో పూర్తి ఫిట్‌నెస్‌..
- Advertisment -

Vegetarian:శాఖాహారంతో పూర్తి ఫిట్‌నెస్‌..

- Advertisment -
- Advertisment -

ఇవాళ ప్రపంచ శాఖాహార దినోత్సవం(Vegetarian Day). ఈ సందర్భంగా శాఖాహార ప్రియులందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూనే.. శాఖాహారమే శరీరానికి మేలు చేస్తుందని చెబుతున్నారు. ఆ కోవలో ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ శాఖాహారం గురించి తన అభిప్రాయాన్ని ఇన్ స్టా గ్రామ్(InstaGram) ద్వారా వెల్లడించారు. ఓ శాఖాహారిగా నేను తినడానికి చాలానే ఉన్నాయి. శాఖాహారం అంటే కేవలం ఆకుకూరలు మాత్రమే తినడం కాదు. శాఖాహారం అనేది ఓ జీవన విధానం. అంతే తప్ప ఇదేదో పిచ్చో, లేక డైటో కాదు. కొంత పప్పు, ఓ రొటీ, కాస్త కూర.. ప్రపంచ శాఖాహార దినోత్సవ శుభాకాంక్షలు అంటూ శాఖాహారంపై తన ప్రేమను వ్యక్తం చేసింది రకుల్‌(Rakul). ఇక సినిమాల విషయానికి వస్తే రీసెంట్‌గా క్రిష్‌ దర్శక నిర్మాణంలో వైష్ణవ్‌ తేజ్‌తో కలిసి నటించింది రకుల్‌. ఫిట్‌నెస్‌(Fitness)కు మరోపేరు రకుల్‌ అని చెప్పినా అతిశయోక్తి కాదేమో..’ అలా ఉంటుంది ఈ అమ్మడి ఫిజిక్‌(Body Structure) మరి.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -