end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంకాంగ్రెస్‌ నూతన సలహా కమిటీలు
- Advertisment -

కాంగ్రెస్‌ నూతన సలహా కమిటీలు

- Advertisment -
- Advertisment -

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ విధాన నిర్ణయాల్లో అధ్యక్షురాలు సోనియా గాంధీకి సూచనలు ఇచ్చేందుకు మూడు కమిటీలు ఏర్పాటయ్యాయి. ఆర్థిక, విదేశీ, జాతీయ భద్రతా వ్యవహారాలపై కమిటీలను ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ ఏర్పాటు చేశారు. మూడు కమిటీల్లో సభ్యుడిగా మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఉండగా.. ఆర్థిక వ్యవహారాల కమిటీలో చిదంబరం, మల్లికార్జున ఖర్గే, దిగ్విజయ్‌, జైరాం రమేశ్‌ ఉన్నారు. విదేశీ వ్యవహారాల కమిటీలో ఆనంద్‌ శర్మ, శశిథరూర్‌, సల్మాన్ ఖుర్షీద్‌, సప్తగిరి ఉలక ఉండగా.. జాతీయ భద్రతా వ్యవహారాల కమిటీలో ఆజాద్‌, వీరప్ప మొయిలీ, విన్సెంట్‌ పాల, వైతిలింగం సభ్యులుగా ఉంటారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -