end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంభారత్‌ కరోనా బులెటిన్‌..
- Advertisment -

భారత్‌ కరోనా బులెటిన్‌..

- Advertisment -
- Advertisment -

భారత్‌లో కొత్తగా 29,164 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 88,74,291కి చేరింది. ఇందులో 4,53,401కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇప్పటివరకు 82,90371 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కోవిడ్‌ కారణంగా 449 మంది మరణించగా.. మరణాల సంఖ్య 1,30,519కి చేరుకుంది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 8,44,382 టెస్టులు చేయగా.. మొత్తం టెస్టుల సంఖ్య 12.65 కోట్లకు చేరింది.

దీంతో, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని డబ్లూహెచ్‌ఓ, భారత ఆరోగ్య సంస్థలు, నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలనీ.. భౌతిక దూరం పాటించాలని తెలిపారు. మనకేమవుతుందిలే అన్న భావం ఎవ్వరికీ కలగకూడదనీ, వైరస్‌కు ఎలాంటి అంతరాలు లేవని తేల్చి చెబుతున్నారు. అది ఇప్పటికే రుజువైంది కూడానూ.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -