- హోం కార్యంటైన్‌లో కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. రాజకీయ నాయకులు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన వైద్యుల సలహా మేరకు హోం క్యారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.
- బస్తాలకొద్ది అంబర్ ప్యాకెట్లు…!
- ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం
- అనుమానాస్పదంగా మహిళ మృతి
- సెప్టెంబర్ 7 నుండి అన్లాక్ 4.0
- బర్తే డే పార్టీలో అపశృతి
- అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఫెయిల్ః కమలా హారిస్
- దళిత రైతులపై ఎమ్మెల్యే అనుచరుల దాడి