end
=
Sunday, January 19, 2025
వార్తలుఅంతర్జాతీయంఅమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులకు కరోనా
- Advertisment -

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ దంపతులకు కరోనా

- Advertisment -
- Advertisment -
  • సలహాదారుడు హిక్సిక్‌ ద్వారా వ్యాప్తి
  • హోం క్వారంటైన్‌లోకి వెళ్లిన ట్రంప్‌ దంపతులు

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ దంపతులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అయితే ట్రంప్‌ సలహాదారుడు హూప్‌ హిక్సిక్‌ ద్వారా ట్రంప్‌కు, ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌కు సోకినట్లు తేలింది. దీంతో ట్రంప్ దంపతులు క్వారంటైన్ లోకి వెళ్లారు. ట్రంప్ సలహాదారిణి హూప్ హిక్సుకు మొదట కరోనా వైరస్ సోకింది.

చెరువులో మునిగి చిన్నారులు మృతి

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు అతనితో కలిసి హూప్ హిక్సు మంగళవారం ఎయిర్ ఫోర్సు వన్ విమానంలో ప్రయాణించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ దంపతులు కరోనా పరీక్ష చేయించుకున్నారు. తాము కరోనా వల్ల క్వారంటైన్‌లోకి వెళ్లామని ట్రంప్ ట్వీట్ చేశారు.

అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -