end
=
Sunday, January 19, 2025
క్రీడలుమహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌కు కరోనా పాజిటివ్‌
- Advertisment -

మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌కు కరోనా పాజిటివ్‌

- Advertisment -
- Advertisment -

‘నిన్న చేయించుకున్న కరోనా పరీక్షల్లో నాకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం నాకు ఎలాంటి లక్షణాలు లేవు. కానీ ప్రస్తుతం నేను స్వీయ నిర్బంధంలో ఉన్నాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా వేరుగా ఉన్నారు’ అంటూ భారత మహిళా రెజ్లర్‌ శుక్రవారం ట్వీట్‌ చేశారు. తనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని తనతో ప్రైమరీ కాంటాక్టులు ఉన్నవారు కచ్చితంగా కోవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

జపాన్‌ ప్రధాని పదవికి షింజో రాజీనామా

ఇదిలావుండగా.. వినేశ్‌ ఫోగట్‌ ఖేల్‌ రత్న అవార్డుకు ఈ సంవత్సరం ఎంపికయ్యారు. కాగా కామన్వెల్త్ క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన ఫోగట్‌.. ప్రస్తుతం కోచ్‌ ఓం ప్రకాశ్‌తో కలిసి తన గ్రామం సోనెపట్‌లో శిక్షణ పొందుతున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -