end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఏపీలో కరోనా వైరస్ విలయతాండవం ‌
- Advertisment -

ఏపీలో కరోనా వైరస్ విలయతాండవం ‌

- Advertisment -
- Advertisment -
  • ఒక్క రోజులోనే 10 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. 5వ రోజు ఏకంగా 10వేలకు పైగా పాజిటివ్‌ కేసులు రావడం అందరిని కలవరపరుస్తోంది. ఈ మహమ్మారికి ఎంతమంది బలికానున్నారో అని ప్రజల్లో, ఆరోగ్య శాఖ అధికారుల్లో భయం పట్టుకుంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం ఒక్కరోజులో 63,077 నమూనాలను సేకరించి పరీక్షించగా 10,603 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇదేగాకుండా 24 గంటల్లో88 మంది మరణించారు. దీంతో మొత్తం రాష్ర్టంలో మరణించిన వారి సంఖ్య 3,884కి చేరింది.

సింగర్‌ కారుణ్యకు మాతృ వియోగం

‘మన్ కీ బాత్’లో మోది ప్రసంగం

జిల్లాల వారిగా మరణించిన వారి సంఖ్య ఈ కింది విధంగా ఉన్నాయి

బర్తే డే పార్టీలో అపశృతి

  • గుంటూరు – 4 మంది
  • కడప – 9 మంది
  • అనంతపురం – 7 మంది
  • కృష్ణా – 5 మంది
  • విశాఖపట్నం – 4 మంది
  • శ్రీకాకుళం – 6 మంది
  • కర్నూలు – 5 మంది
  • విజయనగరం – 5 మంది
  • పశ్చిమగోదావరి – 7 మంది
  • చిత్తూరు – 12 మంది
  • నెల్లూరు – 14 మంది
  • తూర్పుగోదావరి – 6 మంది
  • ప్రకాశం – 4 మంది

వరదలో చిక్కుకున్న మహిళ

అయితే రాష్ర్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 36,66,422 కరోనా పరీక్షలు జరపగా, మొత్తం ఏపీలో కరోనా వ్యాధి బారిన పడ్డవారి సంఖ్య 4 లక్షల 24 వేల 767 గా ఉంది. వీరిలో 99,129 పాజిటివ్‌ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

అనుమానాస్పదంగా మహిళ మృతి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -