end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంసహృదయతను చాటిన కార్పోరేటర్..
- Advertisment -

సహృదయతను చాటిన కార్పోరేటర్..

- Advertisment -
- Advertisment -

రాజకీయ నేతలంటే ఎన్నికలప్పుడే కనిపిస్తారనీ.. అనంతరం వారు ఇచ్చిన హామీలు కాదు కదా.. కంటికి కూడా కనిపించరని అనుకుంటాం. కానీ, కూకట్‌పల్లి, ఆల్విన్‌ కాలనీ డివిజన్‌లోని కేటీఆర్ కాలనీలో నివాసముండే బోయల లాజర్‌(24) అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కార్పోరేటర్‌ దొడ్ల వెంకటేష్‌ గౌడ్.. లాజర్‌ మృతదేహానికి నివాళులు అర్పించి, అతడి కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించడానికి 5000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. దీంతో ఆ కుటుంబానికి అంత్యక్రియలు నిర్వహిచడానికి ఊరట లభించింది. ఆర్థిక సాయం చేసిన కార్పోరేటర్‌కు లాజర్‌ కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -