end

Ongole:కౌన్సిలర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

  • ప్రకాశం జిల్లాలో ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు


ఆంధ్రప్రదేశ్‌లోని (AP) ప్రకాశం (PRAKASHAM)జిల్లాకు చెందిన గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ (Government General Hospital) – ఒంగోలు(Ongole) ఒప్పంద ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 3

పోస్టుల వివరాలు:
సైకియాట్రిస్ట్, కౌన్సిలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్. (Psychiatrist, Counsellor, Data Entry Operator.)

అర్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్ (Degree) /ఎంబీబీఎస్ (MBBS) ఉత్తీర్ణత ఉండాలి.
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు కంప్యూటర్ స్కిల్స్ కలిగి ఉండాలి.

కాంట్రాక్టు కాలం: 1 సంవత్సరం

వేతనం: నెలకురూ 10,000 నుంచి రూ. 60000 వరకు ఉంటుంది.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ లో పంపాలి.

అడ్రెస్: సూపరింటెండెంట్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, భాగ్యనగర్, ఒంగోలు.

చివరితేది: డిసెంబర్ 10, 2022.

వెబ్‌సైట్: https://prakasam.ap.gov.in

(Current Affairs: కరెంట్ అఫైర్స్)

Exit mobile version