end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయం30 కేంద్రాల్లో్ఓట్ల లెక్కింపు: ఈసీ
- Advertisment -

30 కేంద్రాల్లో్ఓట్ల లెక్కింపు: ఈసీ

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం 30 కేంద్రాల్లో166 కౌటింగ్‌ టేబుళ్లు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. ఒక్కో కౌటింగ్‌ హాల్‌లో రిటర్నింగ్, సహ రిటర్నింగ్‌ అధికారులను నియమించామన్నారు. ఏజెంట్లకు రలీవింగ్‌ సౌకర్యం లేదని ఈసీ స్పష్టం చేసింది. కౌటింగ్‌ హాళ్లల్లలో మొబైల్స్ నిషేధించినట్లు తెలిసింది. రేపు ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమవనుంది. కౌంటింగ్‌ వేళ ఆయా పార్టీల నేతలు అనవసర రాద్ధాంతాలకు పాల్పడవద్దని ఎన్నికల సంఘం సూచించింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -