end
=
Friday, September 20, 2024
సినీమాబిజినెస్‌లోకి క్రేజీ హీరోయిన్‌..
- Advertisment -

బిజినెస్‌లోకి క్రేజీ హీరోయిన్‌..

- Advertisment -
- Advertisment -

సినిమా తారలు వ్యాపారరంగంలోకి అడుగుపెట్టడం చూస్తూనే ఉంటాం. వారి సరసన చేరింది టాలీవుడ్‌ మిత్రవింద. తను ప్రేమించిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లును ఇటీవలే వివాహమాడిన కాజల్‌.. మల్దీవుల్లో హనీమూన్‌ ట్రిప్‌ కూడా ఎంజాయ్‌ చేసింది. అనంతరం కొద్ది రోజుల్లోనే బిజినెస్‌ లోకి ఎంటరవుతున్నట్లు ప్రకటించింది. ఓకీ అనే గేమింగ్‌ సంస్థలో కాజల్‌ 15 శాతం వాటాను కొనుగోలు చేసింది. ముంబైకి చెందిన ఈ ఆన్‌లైన్‌ గేమింగ్‌ సంస్థ ఓకీకు కాజల్‌.. స్ట్రాటజిక్‌ పార్ట్‌నర్ గా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా కాజల్‌ మాట్లాడుతూ.. తాను కూడా ఆన్‌ లైన్‌ గేమ్స్‌ బాగా ఆడతాననీ.. మహిళల కోసం ఇంకా మంచి మంచి గేమ్స్‌ తీసుకొస్తామని తెలిపారు. కాగా, ఓకీ గేమింగ్‌కు ఎల్‌ఈడీ టీవీలు ఉత్పత్తి చేసే ఓకీ వెంచర్స్‌ మాతృసంస్థ కావడం విశేషం.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -