end
=
Friday, July 5, 2024
సినీమావిమర్శలు నాకు కొత్తేం కాదు..
- Advertisment -

విమర్శలు నాకు కొత్తేం కాదు..

- Advertisment -
- Advertisment -

-ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

ఎన్‌కౌంటర్‌లో నలుగరు మావోయిస్టులు హతం

సినిమా రంగంలోకి అడుగుపెట్టి, చాలా కొద్ది సమయంలోనే ఫుల్‌ క్రేజ్‌ సంపాదించారు నటి ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఓ సినిమాలో ప్రియుడికి కన్నుకొట్టే సీన్‌తో అమ్మడు కుర్రాళ్ల మనసును కుదిపేసింది. కాగా, ప్రియా ప్రకాశ్‌పై ఈ మధ్య తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాను తీయించుకున్న ఓ ఫోటోషూట్‌పై నెటిజన్లు ఆమెపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఫోటోల్లో ప్రియా సాంప్రదాయంగా ఉంటూనే.. గ్లామర్‌ ఒలకబోసింది. దీంతో చిర్రొత్తుకొచ్చిన నెటిజన్స్‌ ఆమెపై ఒక్కసారిగా ట్రోల్స్‌తో విరుచుకుపడ్డారు.

మానేరు డ్యాంలో పడి రెండేళ్ల బాలుడు మృతి

నెటిజన్స్‌ తనను ట్రోల్‌ చేయడంతో ప్రియా కూడా అదే రీతిలో బదులిచ్చింది. విమర్శలు తనకు కొత్తేం కాదు కానీ.. తనను విమర్శించినంత మాత్రాన తానేమీ చిన్నబుచ్చుకోనని ఆమె ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ఇలాంటి విమర్శలకు బెదిరితే తాను ఈ స్థాయికి వచ్చే దాన్నే్ కాననీ ప్రియా తెలిపారు.

కార్పొరేటర్‌పై స్థానికుల దాడి

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -