end
=
Monday, January 20, 2025
క్రీడలుక్రాస్ బౌ షూటింగ్
- Advertisment -

క్రాస్ బౌ షూటింగ్

- Advertisment -
- Advertisment -

రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు హైదరాబాద్ లోని లాల్ బహదూర్ మినీ స్టేడియం లో తెలంగాణ క్రాస్ బౌ షూటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం లో నూతనంగా క్రాస్ బౌ షూటింగ్ ను తొలిసారిగా ప్రవేశ పెట్టిన సందర్భంగా లోగో, క్రాస్ బౌ షూటింగ్ గన్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు S. వేణుగోపాల చారి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ అల్లపురం వెంకటేశ్వర రెడ్డి, జూపల్లి భాస్కరరావు, నవీన్, క్రాస్ బౌ షూటింగ్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీ చైతన్య, ఎర్నియా, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -