Amaravathi : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఛార్జీల మోత మోగింది. కరెంటు ఛార్జీలను పెంచుతూ విద్యుత్ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలు ఆగస్టు నుండి అమలులోకి రానున్నాయి.
యూనిట్ల వారిగా పెరిగిన ఛార్జీల వివరాలు
- 30 యూనిట్ల వరకు – 45 పైసలు
- 31 యూనిట్ల నుండి 75 యూనిట్లు – 91 పైసలు
- 76 యూనిట్ల నుండి 125 యూనిట్లు – రూ.1.40
- 126 యూనిట్ల నుండి 225 యూనిట్లు – రూ.1.57
- 226 యూనిట్ల నుండి 400 యూనిట్లు – రూ.1.16
- 400 యూనిట్లు ఆపై దాటితే యూనిట్‌కు 55 పైసలు