end
=
Sunday, January 19, 2025
విద్యా సమాచారండేటా అనలిటిక్స్‌పై శిక్షణ
- Advertisment -

డేటా అనలిటిక్స్‌పై శిక్షణ

- Advertisment -
- Advertisment -

అమరావతి: ఇంజనీరింగ్ విద్యార్థులకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ పని చేస్తోందని ఆ సంస్థ చైర్మన్ చల్లా మధుసూధన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఏపీఎస్‌ఎస్‌డీసీ-ఎక్సలర్ సంస్థ ఆధ్వర్యంలో డేటా అనలిటిక్స్‌పై శిక్షణ కార్యక్రమాన్ని సీఈవో అర్జా శ్రీకాంత్, చల్లా మధుసూధన్‌రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు. ఈ శిక్షణ 40 రోజులు ఉంటుందని, ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారికి, ఫైనలియర్ వారికి కోర్సును ఉచితంగా ఇస్తున్నట్టు చెప్పారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -