end
=
Sunday, January 19, 2025
వార్తలురాష్ట్రీయంమళ్లీ గెలిచిన డిప్యూటీ మేయర్‌
- Advertisment -

మళ్లీ గెలిచిన డిప్యూటీ మేయర్‌

- Advertisment -
- Advertisment -

హైదరాబాద్ : గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున మరో అభ్యర్థి విజయం సాధించారు. బోరబండ నుంచి టీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విజయం సాధించారు. మెజార్టీ కూడా గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ మెజార్టీతో గెలుపొందినట్లు తెలుస్తోంది. అయితే మెజార్టీ ఎంత అనే విషయం ఇంకా అధికారికంగా ఎలక్షన్అ ధికారులు వెల్లడించలేదు. గత ఎన్నికల్లో కూడా ఫసియొద్దీన్‌ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించారు. తదనంతరం డిప్యూటీ మేయర్‌ పదవి దక్కించుకున్నారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -