end
=
Wednesday, April 2, 2025
క్రీడలుసిరీస్ సొంతం చేసుకున్న భారత్
- Advertisment -

సిరీస్ సొంతం చేసుకున్న భారత్

- Advertisment -
- Advertisment -

టీ20ల్లో భీకర జట్టుగా పేరు తెచ్చుకున్నా ఇంగ్లాండ్ ను వాళ్ల సొంత గడ్డపై ఓడించినా భారత్. రెండో టీ20ల్లో 49 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవశం చేసుకుంది. 171 పరుగుల లక్ష్యంతో దిగిన ఇంగ్లీష్ జట్టు భారత బౌలర్ల ధాటికి 17 ఓవర్ లో 121 పరుగులకి ఆలౌట్ అయ్యారు. భువనేశ్వర్ 3 వికెట్లతో దేబ్బ కొట్టాడు. మూడో టీ20 రేపు జరగనుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -