end

Carrier:DHMO టెక్నీషియన్ పోస్టులు

విశాఖపట్నంలోని జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (Visakha Institute of Medical Sciences) (విమ్స్)లో టెక్నీషియన్ అవుట్ సోర్సింగ్ (Technician Outsourcing) పద్ధతిన పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

పోస్టుల వివరాలు:
సి -ఆర్మ్ టెక్నీషియన్ (C-Arm Technician) -7 పోస్టులు

అర్హత:
డిగ్రీ, రేడియేషన్ టెక్నీషియన్ (Degree, Radiation Technician) కోర్సు ఉత్తీర్ణతతో పాటు రేడియాలజీ టెక్నీషియన్‌ (Radiology Technician)గా పని అనుభవం ఉండాలి.

వేతనం:
నెలకు రూ. 21,500

దరఖాస్తు:
ఆఫ్‌లైన్ (Online)దరఖాస్తులను పంపాలి.

అడ్రస్:
జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, విశాఖపట్నం చిరునామాకు దరఖాస్తు పంపాలి. (Office of the District Medical Officer, Visakhapatnam)

చివరితేది:
జనవరి 10, 2023.

వెబ్‌సైట్: https://visakhapatnam.ap.gov.in/

(Carrier:ఆడియోమెట్రిక్ టెక్నీషియన్ ఖాళీలు)

Exit mobile version