end
=
Saturday, January 18, 2025
వార్తలుజాతీయంహెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపారా.. ఇక అంతే..!
- Advertisment -

హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపారా.. ఇక అంతే..!

- Advertisment -
- Advertisment -

Nokia 215 4G, 225 4G VoLTE మొబైల్స్‌ విడుదల

ప్రస్తుత సమాజంలో ఎక్కువ శాతం మంది హెల్మెట్ ధరించకుండానే దర్జాగా బైకులు నడపడం చూస్తున్నాం. ఇకపై ఇలాంటి ఆగడాలను చూస్తూ ఊరుకోబోమని కర్ణాటక ప్రభుత్వం బైకర్లకు హెచ్చరికలు జారీచేసింది. ద్విచక్ర వాహనాల వల్ల చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనీ, వారిలో చాలా మంది మరణిస్తున్నారని, తీవ్రంగా గాయపడుతున్నారని ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ప్రమాదాలు ఇక మీదట జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు సినీ ప్రముఖుల భారీ విరాళం..

హెల్మెట్‌ లేకుండా బైక్‌ నడిపితే 3 నెలల పాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ రద్దు చేయనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. అలాగే రూ. 500 ఫైన్‌ కూడా విధించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వం హెచ్చరించిందని కాదుగానీ.. సమాజంలో భాద్యత గల వ్యక్తిగా హెల్మెట్‌ ధరించి బైక్‌ నడపడం మన విధిగా చేసుకోవాలి. తద్వారా ప్రభుత్వానికి తలనొప్పి తగ్గుతుంది.. ప్రమాదాల శాతం కూడా భారీగా తగ్గుతుంది.

నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు రీ-ఓపెన్‌

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -