end
=
Sunday, January 19, 2025
వార్తలుజాతీయంవంశీ పైడిపల్లికి నేషనల్‌ అవార్డు
- Advertisment -

వంశీ పైడిపల్లికి నేషనల్‌ అవార్డు

- Advertisment -
- Advertisment -

తెలుగు సినీమా డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి నేషనల్‌ అవార్డు పొందారు. ఈ అవార్డును స్వయంగా భారత ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా ఆయన అందుకున్నారు. 2019లో విడుదలైన మహర్షి సినిమాకుగాను వంశీ నేషనల్‌ అవార్డు అందుకున్నారు. మహేశ్‌బాబు, అల్లరినరేష్‌, పూజాహెగ్డే తదితరులు ఈ సినీమాలో నటించారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -