end
=
Saturday, February 22, 2025
వార్తలుఅంతర్జాతీయంDirtiest Man Died : ప్రపంచంలోనే మురికైన మనిషి మృతి
- Advertisment -

Dirtiest Man Died : ప్రపంచంలోనే మురికైన మనిషి మృతి

- Advertisment -
- Advertisment -
  • 50ఏళ్ల తర్వాత స్నానం చేసిన నెలల వ్యవధిలో మరణం

Dirtiest Man Amou haji Died : దశాబ్దాలుగా స్నానం(no bath) చేయకుండా ప్రపంచంలోనే అత్యంత మురికైన మనిషి(Dirtiest Man)గా ప్రాచుర్యం పొందిన అమోవ్ హాజి(94)(amou haji) ఇకలేరు. ఇరాన్‌కు చెందిన ఈయన.. ఆదివారం మృతిచెందారు. ఈ విషయాన్ని ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ(International News Agency) మంగళవారం వెల్లడించింది. ఈ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, అమోవ్ తన చిన్నతనం నుంచే శుభ్రంగా ఉంటే జబ్బు చేస్తుందని భావించేవాడట. అందుకే, దాదాపు 50ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉంటూ వచ్చాడు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జంతువులు(Animal), పక్షులను(Birds) తింటూ, వాటి విసర్జితాలతో కూడిన పైపుద్వారా పొగ తాగుతూ జీవించేవాడు. అయితే, 50ఏళ్ల తర్వాత తొలిసారిగా కొందరు గ్రామస్తులు అతనికి స్నానం చేయించారు. అలా స్నానం చేసిన కొన్ని నెలలకే అమోవ్ మృతిచెందడం గమనార్హం. ఇతని జీవితం ఆధారంగా ‘‘ది స్ట్రేంజ్ లైఫ్ ఆఫ్ అమోవ్ హాజీ’’The Strange Life of Amov Haji అనే పేరుతో 2013లో ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ (documentary film) సైతం వచ్చింది.

(Health:చెట్లెక్కితే మానసిక ఆరోగ్యానికి మేలు.. )

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -