end
=
Monday, January 20, 2025
వార్తలురాష్ట్రీయంఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై అప్పుడే నిర్ణయం తీసుకోవద్దు
- Advertisment -

ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌పై అప్పుడే నిర్ణయం తీసుకోవద్దు

- Advertisment -
- Advertisment -
  • తెలంగాణ హైకోర్టు

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టులో విచారణ తేలే వరకు వీటిపై ముందుకెళ్లొద్దని ఆదేశించింది. ఆ పథకాలకు సంబంధించి ప్రజలను ఇబ్బందులకు గురిచేయొద్దని తెలంగాణ సర్కారుకు హైకోర్టు స్పష్టం చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని, 8 వారాల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించిందని అడ్వకేట్‌ జనరల్ హైకోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన తర్వాత తదుపరి విచారణ ఉంటుందని హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -