end
=
Saturday, January 18, 2025
వార్తలురాష్ట్రీయంఉద్యోగి జీతం నుండి రికవరీ చేయవద్దు
- Advertisment -

ఉద్యోగి జీతం నుండి రికవరీ చేయవద్దు

- Advertisment -
- Advertisment -
  • ఏపీ పీఆర్సీపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

అమరావతిః పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్‌ బెనిఫిట్స్‌ తగ్గించడం పై ఏపీ గెజిటెడ్‌ అధికారుల ఐకాస అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ఏపీ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగి జీతం నుండి రికవరీ చేయొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై మూడు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏపీ రాష్ర్ట ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, ఆర్థిక, రెవెన్యూ శాఖల ముఖ్యకార్యదర్శులతోపాటు కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్‌ కమిషన్‌ను కూడా చేర్చారు.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -