end
=
Monday, January 20, 2025
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంMeals:భోజనం తర్వాత ఇలా చేస్తున్నారా.. జాగ్రత్త
- Advertisment -

Meals:భోజనం తర్వాత ఇలా చేస్తున్నారా.. జాగ్రత్త

- Advertisment -
- Advertisment -

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల జీవన ప్రమాణాలు(Life Style) పూర్తిగా మారిపోయాయి. తినడానికి కూడా కనీసం సమయం కేటాయించలేకపోతున్నారు. అలాగని ఏదో తిన్నామా.. ఇక అంతే..! ఆరోగ్యం అతలాకుతలమౌతుంది. తిన్నాక కూర్చున్న దగ్గర నుంచి లేవడం కూడా బద్దకమే(Lazy). ఇలాగైతే ఆహారం జీర్ణమయ్యేదెప్పుడు? శరీరం ఆరోగ్యంగా ఉండేదెప్పుడు? గమనించండి.

భోజనం తర్వాత ఇలా చేయకండి:

  • భోజనం చేసిన వెంటనే టీ, కాఫీలు(Coffee) తాగకూడదు.
  • తిన్న తర్వాత ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోకూడదు. కాసేపు అటూ ఇటు నడవాలి(Walking).
  • తిన్న వెంటనే పడుకుంటే గ్యాస్ట్రిక్‌(Gastric) సమస్యలు ఉత్పన్నమవుతాయి. బరువు పెరిగే అవకాశం ఉంది.
  • భోజనానంతరం స్నానం(Bath) చేయకూడదు. అలా చేస్తే ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. తిన్నాక స్నానం చేయాలనుకుంటే 40 నిమిషాల తర్వాత చేయొచ్చు.
  • భోజనం చేసిన వెంటనే గ్రీన్‌ టీ(Green Tea) తాగితే ఆహారంలో ఉండే ఐరన్‌ను శరీరం సరిగ్గా గ్రహించలేదు. కనుక కాసేపు ఆగాల్సిందే.
  • భోజనం తర్వాత స్మోకింగ్‌ కూడా ప్రమాదకరం. తిన్నా్క స్మోక్‌(Smoke) చేస్తే పొగాకులో ఉండే నికోటిన్‌ శరీర జీర్ణక్రియను అడ్డుకుంటుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -