శ్రీమహాలక్ష్మీదేవి భృగుమహర్షి కూతురు. శుక్రవారానికి మరోపేరు భృగువారం(Bhrigu week). మంగళవారం కుజగ్రహానికి సంబంధించినది. శుక్రవారం ఎవరికైనా రుణం ఇస్తే తిరిగిరావడం కష్టం అనీ, మంగళవారం నాడు అప్పిస్తే కలహాలు కలుగుతాయని నమ్మకం(Trust). అందుకే ఆ రెండు రోజుల్లో కొందరు ఎవరికీ అప్పివ్వరు. మంగళ, శుక్రవారాల్లో అప్పులు తీర్చుకోవడానికి, స్వంతానికి, కుటుంబ వ్యవహారాలకోసం నిరభ్యంతరంగా ఖర్చుపెట్టవచ్చు. ఇటువంటి అశాస్త్రీయమైన నియమాలు సాగినంత కాలం బాగానే ఉంటాయి.
- Advertisment -
Tuesday & Friday:మంగళ, శుక్రవారాల్లో ఎవరికీ డబ్బు ఇవ్వకూడదా?
- Advertisment -
- Advertisment -
- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -