end
=
Thursday, November 21, 2024
ఫీచ‌ర్స్ ‌ఆధ్యాత్మికంDosha Nivarana Pooja : దోష నివారణ పూజలు ఎందుకు చేయాలి?
- Advertisment -

Dosha Nivarana Pooja : దోష నివారణ పూజలు ఎందుకు చేయాలి?

- Advertisment -
- Advertisment -

“లలాటే లిఖితా రేఖా పరిమాష్టుం నశక్యతే” అని లోక ప్రసిద్ధి. పూర్వజన్మలలో(Previous Life) వేసిన సంచిత కర్మఫలాన్ని (Accumulated Karma) అనుభవించకుండా తప్పించుకోలేం. ఏ ఒక్కరి జీవితమూ అంతిమదశ వరకూ ఒకేలా ఉండదు. మారుతూ ఉంటుంది. దోషనివారణ(dosha nivarana) పూజల వల్ల దైవానుగ్రహం (God Grace) సంపాదించుకుంటే దురవస్థలోని తీవ్రతను తొలగించుకోగలం. తలరాత(Fate) మారదు కదా అని ప్రయత్నమే(Keep trying) చేయకపోతే ఏదీ సాధించలేం. దైవాధీనం జగత్సర్వం కనుక భగవంతుని కృపతో (god grace) మన సమస్యలను గట్టెక్కే ప్రయత్నం చేయాలి.

(Vrata and Nomas : వ్రతం, నోముల మధ్య భేదం ఏమిటి?)

దేవునికి ఎదురుగా(Stand Before God) నిలబడి నమస్కారం(Pray) పెట్టుకోకూడదా?

shani temple

గుళ్లో దేవునికి ఎదురుగా నిలబడి(Facing God) నమస్కారం పెట్టకూడదు. ఒక పక్కగా నిలబడి నమస్కరించాలి. స్వామి వారికి, ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్యన నిలబడకూడదు. ప్రాణ ప్రతిష్ఠ (prana pratishma) చేసే క్రమంలో ఎన్నో శక్తుల్ని(Energies) స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తాం. ఆ శక్తిని మనం తట్టుకోలేం. కనుక ఎదురుగా నిలబడకూడదన్న నియమం ఏర్పడింది. ఇది శని ఆలయంలో(Shani Temple) వర్తించదు. శనైశ్చరునికి ఎదురుగా నిలబడి నమస్కరించాలి.

(Goddess Durga : అమ్మవారికి ప్రీతికరమైన పుష్పాలు, నైవేద్యాలు ఏమిటి?)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -