end
=
Sunday, January 19, 2025
రాజకీయంటీఆర్‌ఎస్‌కు దుబ్బాక ప్రజల మద్దతు
- Advertisment -

టీఆర్‌ఎస్‌కు దుబ్బాక ప్రజల మద్దతు

- Advertisment -
- Advertisment -

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని రాయపోల్ మండలం ఉదయ్ పూర్ గ్రామస్తులంతా ఏకగ్రీవ తీర్మాణం చేసి టీఆర్‌ఎస్‌ నేత, రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావుకు హామీనిచ్చారు. శుక్రవారం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బోనాలు, మంగలహారతులతో గ్రామస్తులంతా మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం గ్రామ ప్రజలు హరీష్‌రావుతో ముచ్చటించారు.

లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం

గొల్లపల్లి గ్రామస్థులతో మంత్రి హరీష్ రావు మాటమంతి

ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి తాము ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్నామని గ్రామస్తులు అన్నారు. అనంతరం మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ రాష్ర్ట అభివృద్ధికి చాలా పాటుపడుతున్నారని, గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, కావున గ్రామ ప్రజలందరూ టీఆర్‌ఎస్‌కు అండగా ఉండి దుబ్బాక ఉప ఎన్నికలలో పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు

సెప్టెంబర్‌ 30న గురుకుల ప్రవేశ పరీక్షలు

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -