end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంAP Government : ఈ-డివిజనల్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీ
- Advertisment -

AP Government : ఈ-డివిజనల్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీ

- Advertisment -
- Advertisment -

AP Government Jobs :ఒంగోలు(Ongole) జిల్లా కలెక్టర్‌, మెజిస్ట్రేట్‌ కార్యాలయం మరియు కనిగిర (Kanigiri Revenue Devisional) రెవెన్యూ డివిజనల్‌ కార్యాలయంలో ఈ-డివిజనల్‌ మేనేజర్‌ (E-Devision Manager) పోస్టులకు గాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం(AndhraPradesh) అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల సంఖ్య: 01
అర్హత: బీసీఏ(BCA)/బీఎస్సీ(BSC)/బీఈ(BE), బీటెక్‌(B.Tech)/మాస్టర్స్‌(MSc) డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ కలిగి ఉండాలి.
వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ.22,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష(Writen Test), ఇంటర్వ్యూ(Interview) ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌(Offline Application) ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఒంగోలు కలెక్టర్‌ కార్యాలయంలో(Ongole Collector Office) అందజేయాలి.

చివరితేది(Last Date): 28.10.2023.

వెబ్‌సైట్‌: https://prakasam.ap.gov.in/

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -