end
=
Friday, November 22, 2024
ఫీచ‌ర్స్ ‌ఆరోగ్యంSesame seeds:నువ్వులు ప్రయోజనాలు
- Advertisment -

Sesame seeds:నువ్వులు ప్రయోజనాలు

- Advertisment -
- Advertisment -

నువ్వులు(చిరుధాన్యాలు) తింటే ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. సాధారణంగా లభించే నువ్వులను సక్రమంగా ఉపయోగించుకుంటే శరీరం ధృఢంగా(Strong) తయారవుతుంది. నువ్వుల ప్రయోజనాలు ఓ సారి చూద్దాం.

  • రోజూ పిడికెడు నువ్వులు తింటే రోగ నిరోధక శక్తి(Immunity Power) పెరుగుతుంది.
  • డయాబెటిస్‌(మదుమేహం) రాకుండా అడ్డుకుంటుంది.
  • నువ్వుల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు సంపూర్ణంగా అందుతాయి.
  • ఎముకలను ధృఢంగా మారుస్తుంది.
  • రక్త సరఫరా మెరుగుపరుస్తుంది.
  • శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌(bad cholesterol)ను కరిగిస్తుంది.
  • గుండె జబ్బు(heart disease)లను అరికడుతుంది.
  • షుగర్‌ లెవెల్స్‌ అదుపులో ఉంటాయి.
  • హైబీపీని(BP) తగ్గిస్గాయి.

(Dark Chocolate:డార్క్‌ చాక్లెట్‌తో మతిమరుపు దూరం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -