నువ్వులు(చిరుధాన్యాలు) తింటే ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. సాధారణంగా లభించే నువ్వులను సక్రమంగా ఉపయోగించుకుంటే శరీరం ధృఢంగా(Strong) తయారవుతుంది. నువ్వుల ప్రయోజనాలు ఓ సారి చూద్దాం.
- రోజూ పిడికెడు నువ్వులు తింటే రోగ నిరోధక శక్తి(Immunity Power) పెరుగుతుంది.
- డయాబెటిస్(మదుమేహం) రాకుండా అడ్డుకుంటుంది.
- నువ్వుల ద్వారా శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు సంపూర్ణంగా అందుతాయి.
- ఎముకలను ధృఢంగా మారుస్తుంది.
- రక్త సరఫరా మెరుగుపరుస్తుంది.
- శరీరంలోని చెడు కొలెస్ట్రాల్(bad cholesterol)ను కరిగిస్తుంది.
- గుండె జబ్బు(heart disease)లను అరికడుతుంది.
- షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి.
- హైబీపీని(BP) తగ్గిస్గాయి.
(Dark Chocolate:డార్క్ చాక్లెట్‌తో మతిమరుపు దూరం)