end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంAircraft Engineer:ఎయిర్ ఇండియాలో ఇంజనీర్ ఉద్యోగాలు
- Advertisment -

Aircraft Engineer:ఎయిర్ ఇండియాలో ఇంజనీర్ ఉద్యోగాలు

- Advertisment -
- Advertisment -

Carrier: ఎయిర్ ఇండియా ఇంజనీరింగ్ (Aircraft Maintenance Engineer) సర్వీసెస్ లిమిటెడ్ (AIESL) ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:
ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీర్ (ఏఎంఈ) -40

అర్హత:
ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ (Physics, Chemistry, Mathematics)సబ్జెక్టులతో 10+2, డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీ (Diploma/Engineering Degree) ఉత్తీర్ణత ఉండాలి.

వయసు:
51 ఏళ్లు మించరాదు.

కాంట్రాక్టు: 5 ఏళ్లు.

ఎంపిక:
పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేదిక:
ఆఫీస్ ఆఫ్ జిఎం- ఇంజనీరింగ్, ఎ1 ఇంజనీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్, మెయింటెనెన్స్ రిపేయిర్ ఓవర్ ఆల్, (ఎంఆర్ఓ), నియర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్, ఆపోజిట్. KSEB, chackai, Trivandrum, kerala: 695007.

ఇంటర్వ్యూ తేది:
16,17 జనవరి/2023.

ఇంటర్వ్యూ సమయం:
ఉదయం 9.30 నుంచి 12 గం. వరకు నిర్వహిస్తారు.

వెబ్‌సైట్: https://www.aiesl.in

(Cricketer:రిషబ్ పంత్‌కు ఘోర ప్రమాదం)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -