end
=
Saturday, January 18, 2025
ఉద్యోగ సమాచారంSeedat:లక్ష రూపాయల జీతంతో ఇంజనీర్ పోస్టులు
- Advertisment -

Seedat:లక్ష రూపాయల జీతంతో ఇంజనీర్ పోస్టులు

- Advertisment -
- Advertisment -

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ టెలిమ్యాటిక్స్ (Center for Development of Telematics) (Seedat) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు – 395.

అర్హత:
కనీసం 65 శాతం మార్కులతో 10వ తరగతి (10 th) , ఇంటర్మీడియట్‌ (Inter) తోపాట బీఈ (BE)/బీటెక్ (B-Tech) ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు:
30 ఏళ్లుకు మించరాదు.

వేతనం:
నెలకు రూ. 100000 చెల్లిస్తారు.

ఎంపిక:
ప్రాజెక్ట్ అవసరాలను అనుసరించి ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు:
ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేది:
నవంబర్ 29, 2023.

వెబ్‌సైట్:
https://www.cdot.in

(Coast Guard:కోస్ట్ గార్డ్ దళంలో ఉద్యోగాలు)

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -