end
=
Tuesday, April 1, 2025
వార్తలురాష్ట్రీయంమైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్ష
- Advertisment -

మైనారిటీ గురుకులాల ప్రవేశ పరీక్ష

- Advertisment -
- Advertisment -

తెలంగాణలోని మైనారిటీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశం కోసం పరీక్షల షెడ్యూలు విడుదలైంది. 5,6,7,8 తరగతులు, అలాగే ఇంటర్‌ ప్రవేశాల పరీక్షా తేదీలను తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఏప్రిల్‌ 14వ తేదీ వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నారు. కాగా మే 9న ఐదో తరగతి, మే 10న 6, 7, 8 తరగతులకుగాను ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. మే 21న ఇంటర్‌ ప్రవేశాల కోసం పరీక్ష జరగనుంది.

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -