end

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్ల గడువు పెంపు

గజ్వేల్: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లకు గడువు పెంపు 16.12.2020 వరకు పెంచుతున్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల బాయ్స్ ఎడ్యుకేషన్ హబ్ గజ్వేల్‌లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ మొదటి, రెండవ & మూడో సంవత్సర అడ్మిషన్లు ప్రారంభమైనవి. చివరి తేది 16.12.2020. కావున విద్యార్థినీ విద్యార్థులు మీ దగ్గరలోని ఏవైనా ఇంటర్నెట్ సెంటర్ గాని, మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు చేస్తుకోవచ్చు. విద్యార్థులు ఈ క్రింది విషయాన్ని గమనించగలరు.

  • డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్( Degree I Yr Admission)
  1. పదవ తరగతి సర్టిఫికేట్ జిరాక్స్
  2. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ జిరాక్స్ లేదా I.I.T ( 2 years Memo) జెరాక్స్ (Open Inter)
  3. ఓపెన్ డిగ్రీ ఎంట్రన్సు మేమో (Open Degree Entrance Memo) (2016 to 2019)
  4. ఆదార్ కార్డు జిరాక్స్ చివరి తేదీ : 16.12.2020
  5. మీ దగ్గరలోని ఏవైనా ఇంటర్నెట్ సెంటర్ గాని మీ సేవా కేంద్రాల ద్వారా పొందవచ్చును.
  6. డిగ్రీ రెండవ మరియు మూడవ సంవత్సరం అడ్మిషన్( Degree II & III Yr Admission) మీ అడ్మిషన్ నెంబర్ తీసుకోని మీ దగ్గరలోని ఏవైనాఇంటర్నెట్ సెంటర్ గాని మీ సేవా కేంద్రాల ద్వారా పొందవచ్చును. చివరి తేదీ: 16.12.2020 ఇతర వివరాలకు అధ్యయన కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మొబైల్ నెంబర్ 7382929738 ను సంప్రదించగలరని అధ్యయన కేంద్ర సమన్వయకర్త డాక్టర్ జి నర్సింహులు తెలిపారు.
Exit mobile version