end
=
Thursday, October 3, 2024
సినీమాఅదిరిపోయిన పవర్‌స్టార్‌ న్యూలుక్‌
- Advertisment -

అదిరిపోయిన పవర్‌స్టార్‌ న్యూలుక్‌

- Advertisment -
- Advertisment -

ప్లే ఆఫ్‌కు చేరిన సన్‌రైజర్స్‌..

లాక్‌డౌన్ సమయంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ డిఫరెంట్‌ లుక్‌లో కనిపించారు. గుబురు గెడ్డం, ఒత్తైన జుట్టుతో స్వామీజీ తరహాలో కనిపించారు. ఆ లుక్ చూసి అభిమానులు, రాజకీయనాయకులు షాకయ్యారు. అయితే పవన్ తాజాగా తన కొత్త లుక్‌తో అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చారు. తాజాగా పవన్ ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. తన స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి పవన్ ఫోటో దిగారు ఇందులో పవన్ గెడ్డం లేకుండా స్మార్ట్ లుక్‌తో కనిపించారు.

దుబ్బాక ఉప ఎన్నిక.. గెలుపు ధీమాలో ప్రధాన పార్టీలు

బాలీవుడ్‌ మూవీ పింక్‌ రిమేక్‌గా వస్తున్న వకీల్ సాబ్ సినిమా కోసం పవర్‌స్టార్‌ తన లుక్ మార్చుకున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో వకీల్ సాబ్ షూటింగ్ జరుగుతోంది. అందులో పవన్ కూడా పాల్గొంటున్నారు. అందుకే పవన్ ఈ స్మార్ట్ లుక్‌లోకి మారిపోయారు. ఇకపై వరుస సినిమాలతో పవన్ బిజీ కాబోతున్నారు.

మహిళ వేధింపు కేసులో నటుడి అరెస్ట్‌..

- Advertisment -
Related Articles
- Advertisment -
- Advertisment -

Most Popular

- Advertisment -